Looking for Lingashtakam Lyrics in Telugu along with Video Song on Youtube! Here is the right choice.
Lingashtakam Lyrics in Telugu Video Song on Youtube
Lingashtakam Lyrics in Telugu
లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
Latest Trending Mantra and Strotra Lyrics
- Shiv Tandav Lyrics in Hindi & English With Meaning |Shiv Tandav Stotram – शिव तांडव स्तोत्रम् Shiv Tandav Lyrics Introduction Looking for Shiv Tandav Lyrics / Shiv Tandav Stotram in Hindi & English? Here is the right Place शिव तांडव स्तोत्र गीत | रावण द्वारा रचित शिव तांडव स्तोत्र शिव तांडव स्तोत्र भगवान शिव को समर्पित एक भक्ति स्तोत्र है। इस भजन के लेखक रावण थे, जो एक महान शासक थे, … Read more
- Shri Durga Stuti Lyrics – श्री दुर्गा स्तुतिDurga Puja es uno de los rituales importantes en Bengala Occidental, donde los bengalíes adoran al ídolo de Maa Durga. Cantar Shri Durga Stuti después de Durga Puja es una costumbre importante realizada por los devotos. Cantar esta alabanza es una manera fácil de complacer a la Diosa Durga. Sri Durga Stuti es una forma … Read more
- Sri Suktam Lyrics- In sanskrit with meaning | Mahalakshmi StotramHello friends, do you also like to sing like me? There is a very beautiful Sri Suktam Lyrics song which I like very much. Will you sing this song too? And are you looking for lyrics for it? Then you have come to the right place. I am sharing the lyrics of Sri Suktam song … Read more
- Mahalakshmi Ashtakam Lyrics – Sanskrit Lyrics with Video SongMahalakshmi Ashtakam is a hymn sung in honor of the eight forms of Goddess Lakshmi.This mantra dedicated to Goddess Lakshmi. She is the deity of wealth and prosperity in Hinduism महालक्ष्मी अष्टकम देवी लक्ष्मी के आठ रूपों के सम्मान में गाया जाने वाला एक भजन है। यह मंत्र देवी लक्ष्मी को समर्पित है। वह हिंदू … Read more
- Aditya Hridaya Stotra Lyrics in Hindi & English | आदित्य हृदय स्तोत्र हिंदी अनुवाद सहितLooking for Aditya Hridaya Stotra Lyrics in Hindi & English along with Video Song on Youtube! Look no Further! Aditya Hridaya Stotra Lyrics Video On Youtube Aditya Hridaya Stotra Lyrics in Hindi आदित्यहृदय स्तोत्रततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम् ।रावणं चाग्रतो दृष्टवा युद्धाय समुपस्थितम् ॥1॥ दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् ।उपगम्याब्रवीद् राममगरत्यो भगवांस्तदा ॥2॥ राम राम महाबाहो श्रृणु … Read more
Latest Trending Telugu Song Lyrics
- Dum Masala Song Lyrics | Guntur Karam Song Lyrics in TeluguDum Masala Video Song Dum Masala Song Lyrics is a brand new Telugu song. Lyricist of this song is Ramajogayya Sastry. This song is sung by Snjith Hegde, while music is given by Thaman S. This song is from Guntur Kaaram Telugu Movie. Mahesh Babu, Sreeleela is artist in this song. If you like this … Read more
- Deevinchave Samruddiga Song Lyrics – Telugu Christian SongFind the perfect lyrics of Deevinchave Samruddiga Song in Telugu and enjoy along with Music Video song. Deevinchave Samruddiga Song Lyrics in Telugu ప. దీవించావే సమృద్ధిగానీ సాక్షిగా కొనసాగమనిప్రేమించావే నను ప్రాణంగానీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో..సెలయేరులై ప్రవహించుమయా..చీకటిలో.. కారు చీకటిలో..అగ్ని స్తంభమై నను నడుపుమయా..||దీవించావే సమృద్ధిగా|| Latest Trending Telugu Song Lyrics
- Neevu Naa Thodu Unnavayya Lyrics – Telugu Christian SongFind the perfect lyrics of Neevu Naa Thodu Unnavayya song in Telugu as well as in English and enjoy by singing alogn with Music Video song. Neevu Naa Thodu Unnavayya Lyrics in Telugu నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో … Read more
- Raja Nee Sannidhilo Song Lyrics – Telugu Christian SongFind the perfect lyrics of Raja Nee Sannidhilo Song in Telugu as well as in English along with Music Video song. Raja Nee Sannidhilo Song Lyrics in Telugu రాజా నీ సన్నిధిలోనేదొరికెనే ఆనందమానందమేజీవా జలముతో పొంగే హృదయమేపాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళ… నీ ధ్యానమేనా గానం ఆధారం ఆనందమే, ఏ ఏఏ నిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ కృపను పొందగన్, భాగ్యమేనిలువని సిరుల … Read more
- Athi Parishudhuda Song Lyrics – Hosanna New Year SongFind the perfect lyrics of Athi Parishudhuda Song in Telugu and English along with music Video Song. Athi Parishudhuda Song Lyrics in Telugu అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమేముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతంనీలోనే దాచావు ఈనాటికై … Read more