Enjoy by Singing with edabayani Nee Krupa Song Lyrics in Telugu and English along with Video song on Youtube.
Yedabayani Nee Krupa Song Lyrics Video Song on Youtube
Yedabayani Nee Krupa Song Lyrics Details
Singer | Hema Chandra |
Composer | Pastor Mathews |
Music | Jk Christopher |
Song Writer | Pastor Mathews |
Yedabayani Nee Krupa Song Lyrics in English
eDabaayani nee kRpaa
nanu viDuvadu ennaTikee
yaesayyaa nee praemaanu raagaM
nanu kaayunu anukshaNaM
SOkapu lOyalalO kashTaala kaDagaMDlalO
kaDalaeni kaDalilO niraaSa niSpRhalO
ardhamaekaani ee jeevitaM
ika vyardhamani naenanukonaga
kRpaa kanikaramugala daevaa
naa kashTaala kaDalini daaTiMchitivi “eDabaayani”
viSvaasa pOraaTaMlO
eduraaye sOdhanalu
lOkaaSala alajaDilO
saDaliti viSvaasamutO
dushTula kshaemamunaechoochi
ika neeti vyardamani anukonaga
deerghaSaaMtamugala daevaa
naa chaeyi viDuvaka naDipiMchitivi “eDabaayani”
nee saevalO edurainaa
ennO samasyalalO
naa balamunu choochukoni
niraaSa cheMditini
bhaaramaina ee saevanu
ika chaeyalaenani anukonaga
pradhaana yaajakuDaa yaesu
nee anubhavaalatO balaparichitivi “eDabaayani”
Yedabayani Nee Krupa Song Lyrics in Telugu
పల్లవి:
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
చరణం1.
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
చరణం2.
విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
చరణం3.
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
Latest Trending Telugu Song Lyrics
- Dum Masala Song Lyrics | Guntur Karam Song Lyrics in TeluguWhatsApp Group Join Now Dum Masala Video Song Dum Masala Song Lyrics is a brand new Telugu song. Lyricist of this song is Ramajogayya Sastry. This song is sung by Snjith Hegde, while music is given by Thaman S. This song is from Guntur Kaaram Telugu Movie. Mahesh Babu, Sreeleela is artist in this song. … Read more
- Deevinchave Samruddiga Song Lyrics – Telugu Christian SongWhatsApp Group Join Now Find the perfect lyrics of Deevinchave Samruddiga Song in Telugu and enjoy along with Music Video song. Deevinchave Samruddiga Song Lyrics in Telugu ప. దీవించావే సమృద్ధిగానీ సాక్షిగా కొనసాగమనిప్రేమించావే నను ప్రాణంగానీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో..సెలయేరులై ప్రవహించుమయా..చీకటిలో.. కారు చీకటిలో..అగ్ని స్తంభమై నను నడుపుమయా..||దీవించావే సమృద్ధిగా|| Latest Trending Telugu Song Lyrics
- Neevu Naa Thodu Unnavayya Lyrics – Telugu Christian SongWhatsApp Group Join Now Find the perfect lyrics of Neevu Naa Thodu Unnavayya song in Telugu as well as in English and enjoy by singing alogn with Music Video song. Neevu Naa Thodu Unnavayya Lyrics in Telugu నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి … Read more
- Raja Nee Sannidhilo Song Lyrics – Telugu Christian SongWhatsApp Group Join Now Find the perfect lyrics of Raja Nee Sannidhilo Song in Telugu as well as in English along with Music Video song. Raja Nee Sannidhilo Song Lyrics in Telugu రాజా నీ సన్నిధిలోనేదొరికెనే ఆనందమానందమేజీవా జలముతో పొంగే హృదయమేపాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళ… నీ ధ్యానమేనా గానం ఆధారం ఆనందమే, ఏ ఏఏ నిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ … Read more
- Athi Parishudhuda Song Lyrics – Hosanna New Year SongWhatsApp Group Join Now Find the perfect lyrics of Athi Parishudhuda Song in Telugu and English along with music Video Song. Athi Parishudhuda Song Lyrics in Telugu అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమేముందెన్నడూ చవిచూడని … Read more