fbpx

Raja Nee Sannidhilo Song Lyrics – Telugu Christian Song

WhatsApp Group Join Now
Rate this post

Find the perfect lyrics of Raja Nee Sannidhilo Song in Telugu as well as in English along with Music Video song.

  • Album – Sthuthi Naivedhyam
  • Category – Christian Song Lyrics
  • Lyrics – Jonah Samuel
  • Singer – Harini
  • Music – Jonah Samuel
  • Music Label – Samy Pachigalla

Raja Nee Sannidhilo Song Lyrics in Telugu

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

శ్రమల వేళ… నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే, ఏ ఏఏ

నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్, భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్, స్తోత్రమే

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

స సరిగా సస్సస్సరీగా ని నిరిగా ని ని నిరీగ
గ గరిగ గా గా గరిగ సా ని ని సదనిపా
స సరిగా సస్సస్సరీగా ని నిరిగా ని ని నిరీగ
గ గరిగ గా గా గరిగ సా ని ని సదనిపా

మరల రాని కాలమల్లె
తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం, ఆ ఆ

మరల రాని కాలమల్లె
తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనే
ఆత్మ ఫలము పొందితినే

నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్, భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్, స్తోత్రమే

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

తెలియరాని నీదు ప్రేమ
నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవజలమై తీర్చెనే… ఆత్మ దాహం

తెలియరాని నీదు ప్రేమ
నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవజలమై తీర్చెనే… ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే

నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్, భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్, స్తోత్రమే

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

raja nee sannidhilo song lyrics telugu
raja nee sannidhilo song lyrics telugu

Raja Nee Sannidhilo Song Lyrics in English

Raja Nee Sannidhilone
Dhorikene Aanandamaanandame
Jeeva Jalamutho Ponge Hrudhayame
Paade Sthuthiyu Sthothrame

Shramala Vela Nee Dhyaaname
Naa Gaanam Aadharam Aanandhame, Yeye

Niluvani Sirula Kannanu
Kshayamau Prema Kannanu
Viluvau Krupanu Pondhagan, Bhagyame
Niluvani Sirula Kannanu
Kshayamau Prema Kannanu
Viluvau Krupanu Pondithin, Sthothrame

Raja Nee Sannidhilone
Dhorikene Aanandamaanandame
Jeeva Jalamutho Ponge Hrudhayame
Paade Sthuthiyu Sthothrame

Marala Raani Kaalamalle
Tharalipoye Naadhu Dosham
Niluvadhaaye Paapa Shaapaala Bhaaram

Marala Raani Kaalamalle
Tharalipoye Naadhu Dosham
Niluvadhaaye Paapa Shaapaala Bhaaram
Neelo Nilachi Phaliyinchu Theegane
Aathma Phalamu Pondhithine

Niluvani Sirula Kannanu
Kshayamau Prema Kannanu
Viluvau Krupanu Pondhagan, Bhagyame
Niluvani Sirula Kannanu
Kshayamau Prema Kannanu
Viluvau Krupanu Pondithin, Sthothrame

Raja Nee Sannidhilone
Dhorikene Aanandamaanandame
Jeeva Jalamutho Ponge Hrudhayame
Paade Sthuthiyu Sthothrame

Teliyaraani Needhu Prema
Naalo Nimpe Aathma Dhairyam
Jeevajalamai Theerchene Aathmadaaham ||2||
Neekai Nilachi Ilalona Jeevimpa
Aathma Phalamu Pondhithine

Niluvani Sirula Kannanu
Kshayamau Prema Kannanu
Viluvau Krupanu Pondhagan, Bhagyame
Niluvani Sirula Kannanu
Kshayamau Prema Kannanu
Viluvau Krupanu Pondithin, Sthothrame

Raja Nee Sannidhilone
Dhorikene Aanandamaanandame
Jeeva Jalamutho Ponge Hrudhayame
Paade Sthuthiyu Sthothrame

Latest Trending Telugu Song Lyrics

  • Dum Masala Song Lyrics | Guntur Karam Song Lyrics in Telugu
    WhatsApp Group Join Now Dum Masala Video Song Dum Masala Song Lyrics is a brand new Telugu song. Lyricist of this song is Ramajogayya Sastry. This song is sung by Snjith Hegde, while music is given by Thaman S. This song is from Guntur Kaaram Telugu Movie. Mahesh Babu, Sreeleela is artist in this song. … Read more
  • Deevinchave Samruddiga Song Lyrics – Telugu Christian Song
    WhatsApp Group Join Now Find the perfect lyrics of Deevinchave Samruddiga Song in Telugu and enjoy along with Music Video song. Deevinchave Samruddiga Song Lyrics in Telugu ప. దీవించావే సమృద్ధిగానీ సాక్షిగా కొనసాగమనిప్రేమించావే నను ప్రాణంగానీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో..సెలయేరులై ప్రవహించుమయా..చీకటిలో.. కారు చీకటిలో..అగ్ని స్తంభమై నను నడుపుమయా..||దీవించావే సమృద్ధిగా|| Latest Trending Telugu Song Lyrics
  • Neevu Naa Thodu Unnavayya Lyrics – Telugu Christian Song
    WhatsApp Group Join Now Find the perfect lyrics of Neevu Naa Thodu Unnavayya song in Telugu as well as in English and enjoy by singing alogn with Music Video song. Neevu Naa Thodu Unnavayya Lyrics in Telugu నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి … Read more
  • Raja Nee Sannidhilo Song Lyrics – Telugu Christian Song
    WhatsApp Group Join Now Find the perfect lyrics of Raja Nee Sannidhilo Song in Telugu as well as in English along with Music Video song. Raja Nee Sannidhilo Song Lyrics in Telugu రాజా నీ సన్నిధిలోనేదొరికెనే ఆనందమానందమేజీవా జలముతో పొంగే హృదయమేపాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళ… నీ ధ్యానమేనా గానం ఆధారం ఆనందమే, ఏ ఏఏ నిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ … Read more
  • Athi Parishudhuda Song Lyrics – Hosanna New Year Song
    WhatsApp Group Join Now Find the perfect lyrics of Athi Parishudhuda Song in Telugu and English along with music Video Song. Athi Parishudhuda Song Lyrics in Telugu అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమేముందెన్నడూ చవిచూడని … Read more

Hi! I am Sonali. I am a teacher and I love to write and read. I also like to listen to good songs and review and write down the lyrics. I have three years of experience in writing lyrics. And I am posting this written song on Hinditracks.co.in website so that by reading the lyrics of this song you too can sing and make your heart happy.

Leave a Comment

Affiliate Disclosure – Some links on this site are Amazon associate links. As an Amazon Associate https://hinditracks.co.in may earn from qualifying purchases.Note – Amazon, Amazon Prime, the Amazon Logo and Amazon Prime logo are trademarks of Amazon.com,Inc or its affiliates.