Deevinchave Samruddiga Song Lyrics – Telugu Christian Song

1.3/5 - (3 votes)

Find the perfect lyrics of Deevinchave Samruddiga Song in Telugu and enjoy along with Music Video song.

DEEVINCHAVE SAMRUDDIGA #calvarytemplelive  #drsatishkumarsongs | #christiansong  #suhaasprince ||
Deevinchave Samruddiga Song Lyrics
deevinchave samruddiga song lyrics
deevinchave samruddiga song lyrics

Deevinchave Samruddiga Song Lyrics in Telugu

ప. దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా..
||దీవించావే సమృద్ధిగా||

  1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
    నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
    నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
    నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
    ఊహలలో.. నా ఊసులలో..
    నా ధ్యాస బాసవైనావే..
    శుద్ధతలో.. పరిశుద్ధతలో..
    నిను పోలి నన్నిల సాగమని..
    ||దీవించావే సమృద్ధిగా||
  2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
    కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
    నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
    కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
    ఆశలలో.. నిరాశలలో..
    నేనున్నా నీకని అన్నావే..
    పోరులలో.. పోరాటములో..
    నా పక్షముగానే నిలిచావే..
    ||దీవించావే సమృద్ధిగా||

Latest Trending Telugu Song Lyrics

  • Dum Masala Song Lyrics | Guntur Karam Song Lyrics in Telugu
    Dum Masala Video Song Dum Masala Song Lyrics is a brand new Telugu song. Lyricist of this song is Ramajogayya Sastry. This song is sung by Snjith Hegde, while music is given by Thaman S. This song is from Guntur Kaaram Telugu Movie. Mahesh Babu, Sreeleela is artist in this song. If you like this … Read more
  • Deevinchave Samruddiga Song Lyrics – Telugu Christian Song
    Find the perfect lyrics of Deevinchave Samruddiga Song in Telugu and enjoy along with Music Video song. Deevinchave Samruddiga Song Lyrics in Telugu ప. దీవించావే సమృద్ధిగానీ సాక్షిగా కొనసాగమనిప్రేమించావే నను ప్రాణంగానీ కోసమే నను బ్రతకమని దారులలో.. ఏడారులలో..సెలయేరులై ప్రవహించుమయా..చీకటిలో.. కారు చీకటిలో..అగ్ని స్తంభమై నను నడుపుమయా..||దీవించావే సమృద్ధిగా|| Latest Trending Telugu Song Lyrics
  • Neevu Naa Thodu Unnavayya Lyrics – Telugu Christian Song
    Find the perfect lyrics of Neevu Naa Thodu Unnavayya song in Telugu as well as in English and enjoy by singing alogn with Music Video song. Neevu Naa Thodu Unnavayya Lyrics in Telugu నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో … Read more
  • Raja Nee Sannidhilo Song Lyrics – Telugu Christian Song
    Find the perfect lyrics of Raja Nee Sannidhilo Song in Telugu as well as in English along with Music Video song. Raja Nee Sannidhilo Song Lyrics in Telugu రాజా నీ సన్నిధిలోనేదొరికెనే ఆనందమానందమేజీవా జలముతో పొంగే హృదయమేపాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళ… నీ ధ్యానమేనా గానం ఆధారం ఆనందమే, ఏ ఏఏ నిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ కృపను పొందగన్, భాగ్యమేనిలువని సిరుల … Read more
  • Athi Parishudhuda Song Lyrics – Hosanna New Year Song
    Find the perfect lyrics of Athi Parishudhuda Song in Telugu and English along with music Video Song. Athi Parishudhuda Song Lyrics in Telugu అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతునునీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమేముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతంనీలోనే దాచావు ఈనాటికై … Read more

Hi! I am Sonali. I am a teacher and I love to write and read. I also like to listen to good songs and review and write down the lyrics. I have three years of experience in writing lyrics. And I am posting this written song on Hinditracks.co.in website so that by reading the lyrics of this song you too can sing and make your heart happy.

Leave a Comment

Exit mobile version